Wednesday 10 August 2011

లే ఇక చాలు !


ఎవరికుండవు కష్టాలూ , కన్నీళ్ళూ?
జీవితం అందరికీ ఇస్తుంది సవాళ్ళు
బాధలు నీకే ప్రత్యేకం కాదు
ఏ జీవితం లోనూ సుఖమొక్కటే లేదు
బాధ్యత తప్పించుకునే బహానాలు వెతకొద్దు
బరువెంతో మొసేస్తున్న భంగిమలు పెట్టొద్దు.